Ayatollah Khamenei: మాపై దృష్టిపెట్టడం ఆపు.. ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం ఖమేనీ వార్నింగ్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు జరుగుతున్నసంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. అహంకారంతో ఉంటే నాశనం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.