Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న మారణహోమం.. మరో హిందువు దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువుల ఇండ్లపై, వ్యాపార సంస్థలపై కొంతమంది అతివాదులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు హిందువులు చనిపోయారు.