Bengaluru: జిమ్ ట్రైనర్‌తో ఏపీకి చెందిన రియల్టర్ కుమార్తె ప్రేమ.. రూ.50 లక్షలు సుపారీ ఇచ్చి హత్య

అతడు ఓ జిమ్‌ ట్రెయినర్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, జిమ్‌కు వచ్చిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురితో ఏర్పడిన పరిచయం ఇరువురి మధ్య సంబంధానికి దారితీసింది. తన కుమార్తె అతడితో చనువుగా ఉంటుందని తెలుసుకున్న వ్యాపారి.. అతడ్ని హెచ్చరించాడు. ఇంతటితో ఈ బంధానికి ముగింపు పలికి బెంగళూరు వదలివెళ్లిపోవాలని బెదిరించాడు. అయితే, యువతి మాత్రం వెంటబడింది. అతడి ఊరుకు కూడా వెళ్లింది. సొంతూరులో వ్యవసాయం కలిసి రాకపోవడం.. మళ్లీ వచ్చి జిమ్‌లో ట్రెయినర్‌గా చేరి హత్యకు గురయ్యాడు.