Bengaluru: ప్రముఖ ఐటీ కంపెనీ డేకేర్‌లో ఘోరం.. వాషింగ్ మెషీన్‌లో చిన్నారులను కూర్చోబెట్టి అమానుష వేధింపులు

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాల కోసం వెళ్లిపోవడం.. ఇంట్లో పిల్లలను చూసుకునే దిక్కులేక డేకేర్‌లో చేర్చిస్తుంటారు. విధులకు వెళ్తూ, నమ్మకంతో వదిలి వెళ్లిన ఆ చిన్నారులను వేధింపులకు గురిచేసిన మరో ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో కూర్చోబెట్టడం, బాత్‌రూమ్‌లో బంధించడం ఇలా ఆయాలు అమానుషానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి. బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ ఈ డేకేర్‌ను నిర్వహించడం ఇక్కడ చెప్పుకోదగ్గ మరో అంశం.