Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం రూ.14,115 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.