లబ్ధిదారుల ముంగిటికే ఎన్టీఆర్‌ భరోసా

లబ్ధిదారుల ముంగిటికే వచ్చి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నివర్గాల మన్ననలు పొందుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.