Chief Minister Chandrababu: పత్తి రైతుకు సర్కారు అండ
మొంథా తుఫాన్ కంటే ముందే ఆరంభమైన ప్రకృతి విపత్తులు ఈ ఏడాది రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా పత్తి సాగు ప్రాంతాల్లో వర్షాలు, గాలులు, తేమ ప్రభావం దిగుబడితోపాటు నాణ్యతపైనా పడింది.