CM Chandrababu: ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులకు మేలు దిశగా కీలక అడుగు పడిందని, దేశ చరిత్రలో తొలిసారి ట్రూడౌన్‌తో విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.