CM Chandrababu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ! పోలవరం అంశంపై కీలక చర్చ!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రాబాబు పలువరు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని సీఎం కేంద్రమంత్రికి వివరించారు. అలాగే వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు.