CM Chandrababu Delhi Visit: సీఐఐ సదస్సు వేళ ఢిల్లీకి సీఎం, లోకేష్

ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ కర్టెన్ రైజర్ కార్యక్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు.