రైతులకు గుడ్ న్యూస్ : కేఎల్ఐ చివరి భూములకు కృష్ణా జలాలు.. కాల్వ పొడిగింపుపై నిర్లక్ష్యం చేసిన గత సర్కార్

నాగర్​కర్నూల్, వెలుగు : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందిస్తామనే హామీ రెండు దశాబ్దాల తర్వాత నెరవేరింది.