CM Revanth In KondaReddipalle: స్వగ్రామంలో దసరా వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్

నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండరెడ్డిపల్లెలో జరిగిన దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక దేవాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.