CM అవుతానని కళలో కూడా అనుకోలే.. హైకమాండ్ ఆదేశాలతోనే తప్పుకున్నా: సీఎం సిద్ధరామయ్య

కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్‌భవన్‌లో గురువారం (మే 28) రాజీనామా లేఖ అందజేశారు.