తెలుగు ప్రేక్షకులకు కలర్స్ స్వాతి అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా తన నటనతో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ పెళ్లి పీటలెక్కింది. దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని స్వాతి వివాహం చేసుకుంది. పెళ్లి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చూసి అభిమానులకు సర్పైజ్ ఇచ్చింది.