Crazy Combo Alert: అనిల్ రావిపూడి మల్టీస్టారర్ సర్ప్రైజ్.. వెంకటేష్–కళ్యాణ్ రామ్ ట్వీట్స్ వైరల్

‘మొదటి వందకోట్ల బొమ్మ కొట్టిన హీరో.. మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో’ అంటూ గురువారం క్రేజీ కాంబోను అనౌన్స్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తన కొత్త చిత్రంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నట్టు ప్రకటించాడు.