Dasara2025 : జమ్మిపూజ టైంలో కాగితంపై రాయాల్సిన శ్లోకం.. దాని అర్దం ఇదే..!

దసరా పండుగ జమ్మిపూజతో ముగుస్తుంది. దానినే శమీ పూజ అని కూడా అంటారు. నవరాత్రి ఉత్సవాల అనంతరం చేసే శమీ పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. జమ్మి చెట్టుకు పూజించి కాగితంపై ఒక శ్లోకం రాశి.. ఆ కాగితాన్ని జమ్మికొమ్మలకు ఉంచాలి.