ప్రభుత్వ ఉద్యోగం కోసం పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన టీచర్.. భార్య సహకారంతోనే..

మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా అడవిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న రెండో సంతానం విధానంపై మళ్లీ చర్చను తెచ్చింది. మూడు రోజుల వయస్సు ఉన్న శిశువును సజీవంగా పాతిపెట్టిన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంట నాల్గవ బిడ్డ పుట్టడంతో ప్రభుత్వ ఉ