రైతు ఆత్మహత్యల తెలంగాణను.. అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆర్అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే రైతు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి.. సాగును బాగు చేశారని పేర్కొన్నారు.