Deputy CM Bhatti Vikramarka: గృహజ్యోతి పథకం కింద 52,82,498 కుటుంబాలకు ఉచితవిద్యుత్
రాష్ట్రవ్యాప్తంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం కింద 52,82,498 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ....