Divvela Madhuri: అనసూయపై దివ్వెల మాధురి సంచలన కామెంట్స్.. అంతమాట అనేసిందేంటి..?

హీరోయిన్స్ వస్త్రాదారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారలేదు. ఒకవైపు విమర్శలు, మరోవైపు సమర్థనలతో ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లేటెస్ట్ గా ఈ వివాదంలోకి బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, ఆమె భర్త, రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ అనసూయ భరద్వాజ్‌పై వీరు సంచలన వ్యాఖ్యలు చేశారు.