DMK ఎమ్మెల్యే అరెస్ట్ : సీఎం విజయ్ ను విమర్శించాడనే కారణం అంట..!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ  పిటిషన్‌ను కొట్టివేసింది.....................