DMK Defeat : ఘోర పరాభవం.. మూడో స్థానానికి పడిపోయిన DMK.. ఓటమికి కారణం వారసుడేనా..?

DMK Defeat : తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయాన్ని మూటగట్టుకోబోతుంది. 58 స్థానాల్లో ముందంజలో నిలిచి మూడో స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం వారసుడు ఉదయనిధి స్టాలినే అంటున్నారు.