Does the budget provide assurance? బడ్జెట్‌ భరోసా ఇస్తుందా!

Does the budget provide assurance? జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు భరోసాగా నిలువకపోగా కన్నీటి ఘోషకు దర్పణం పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. వెరసి వ్యవసాయాధారిత జిల్లాలో సాగునీటి కోసం రైతులు యాతన పడాల్సిందే.