Dogs chasing bikes: కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..
కుక్కలు బైకులు, కార్ల వెంట పరుగెత్తడం అనేది చాలా సాధారణ విషయం. ముఖ్యంగా వీధి కుక్కలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వాటి సహజ స్వభావం, భయం, పరిసరాల ప్రభావం వంటి అనేక కారణాలు ఉంటాయి.