'భారత్‌తో గొడవలొద్దు, బంధాన్ని బలపరుచుకోవాలనుకుంటున్నాం': బంగ్లాదేశ్

సరిహద్దుల్లో నిరసన సెగలు.. వీసా సేవల నిలిపివేత.. హిందువులపై మూకదాడులు.. వెరసి భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కనిష్ట స్థాయికి పడిపోయిన వేళ.. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గింది. భారత్ వంటి పెద్ద పొరుగు దేశంతో శత్రుత్వం మాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి సలేహుద్దీన్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెడిపోయిన బంధాన్ని సరిదిద్దేందుకు స్వయంగా దేశాధినేత మహమ్మద్ యూనస్ రంగంలోకి దిగడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.