Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా సేవలు..

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా దేవాదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆన్‌లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది..