Education: ప్రాథమిక విద్య బలోపేతానికి అడుగులు

చదవడం, రాయడం, ప్రాథమిక గణితం ఇవే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు. ప్రభుత్వం అందుకే ప్రాథమిక స్థాయి విద్య బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్యారెంటీడ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (జీఎ్‌ఫఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని రూపొందించింది.