EPFO 3.0: పిఎఫ్ విత్‌డ్రా మేడ్ ఈజీ.. ఎక్కువసార్లు సొమ్ములు తీసుకునే వీలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన చందాదారుల కోసం మార్పులు చేపట్టింది. ఈ కొత్త నిబంధనల వల్ల కోట్లాది మంది ఉద్యోగులకు తమ పీఎఫ్ (PF) సొమ్మును వాడుకోవడం మరింత సులభతరం కానుంది.