Esther Anil: సినిమాలు, చదువు రెండింట్లోనూ సూపర్ సక్సెస్.. ‘దృశ్యం పాప’ఎస్తర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

ఎస్తర్ అనిల్ (Esther Anil).. 2013లో రిలీజ్ అయిన మలయాళ మూవీ ‘దృశ్యం’లో మోహన్‌లాల్ కుమార్తె అనుమోల్‌గా నటించింది. నేడు సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అంతేకాదు, సినిమా కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నత విద్య పూర్తి చేసి వార్తల్లో నిలిచింది. ఆమె జర్నీలోని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవి..