Gold Price: సూపరంటే సూపర్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం తులం ఎంతుందంటే..

ఇరాన్ - అమెరికా యుద్ధం, అలాగే పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. క్రమంలోనే.. బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. 10 రోజుల్లో బంగారం 10 గ్రాములపై రూ.6వేలు, అలాగే వెండి కిలోపై రూ.10వేల వరకు ధరలు తగ్గాయి..