Gold Rate: భోగి రోజు పిచ్చెక్కిస్తున్న గోల్డ్ రేటు.. వామ్మో సిల్వర్ కేజీ రూ.3లక్షల 7వేలు

అంతర్జాతీయంగా రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులు విలువైన లోహాల రేట్లను అమాంతం పెంచేస్తున్నాయి. పండక్కి కాసు బంగారం కొందాం.. కనీసం పట్టీలైనా కొనుక్కుందాం అనుకుంటున్న మధ్యతరగతి భారతీయులకు రేట్ల షాక్ తగులుతోంది. చాలా మంది పండగ నాటికి కొంత రేట్ల పతనం కనిపిస్తుందని ఆశించినప్పటికీ.. ఎక్కడా ఆ దాఖలాలు కనిపించటం లేదు