Good parenting: పిల్లలకు ఈ విషయాలు నేర్పించండి..లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు..!
పిల్లలకు ఏ అలవాటైనా తల్లిదండ్రులు నేర్పించాల్సిందే. అన్నం తినే దగ్గరి నుంచి... నలుగురితో ఎలా మెలగాలో వరకు... అన్నీ చిన్నప్పట్నుంచే అలవాటు చేయాలి. అందులో ముఖ్యమైనది టేబుల్ మ్యానర్స్',