Higher Education Council: మే 12 నుంచి ఈఏపీసెట్‌

వచ్చే 2026- 27 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది.