Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత...

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు రూపొందింది. అందులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ ప్రణాళికలు రచిస్తోంది.