Hyderabad: కన్నకొడుకే కాలయముడై.. మద్యానికి డబ్బులివ్వలేదని ఏకంగా తల్లినే..

సమాజంలో రోజురోజుకూ మానవసంబంధాలు మంటకలుస్తున్నాయి. మద్యానికి బానిసలై కొందరు వ్యక్తులు కన్నవారిని, కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మ‌ద్యానికి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌న్న ఓ పుత్రరత్నం ఏకంగా తల్లినే హత్య చేశాడు.