తమిళ స్టార్ హీరో ధనుష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం 'ఇడ్లీ కడై'. దసరా సందర్భంగా ఈ మూవీ ఈ రోజు ( అక్టోబర్ 1, 2025) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో విడుదల చేశారు. 'కుబేర' మూవీతో ఈ కోలీవుడ్ స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ