IND vs NZ: ఇండియా, న్యూజిలాండ్ వన్డేకు బంగ్లాదేశ్ అంపైర్.. బీసీసీఐ, బీసీబీ ఒప్పుకున్నాయా..

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మాదే ప్రస్తుతం రెండో వన్డే జరుగుతుంది. బుధవారం (జనవరి 14) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ బంగ్లాదేశ్ కావడం చర్చనీయాంశంగా మారింది.