IND vs SA: మ్యాచ్‌ను ముంచేసిన పొగమంచు.. ఇండియా, సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దు

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రద్దయింది. బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ లో కనీసం టాస్ కూడా పడలేదు. దట్టమైన పొగమంచు కారణంగా మ్యాచ్ జరిపేందుకు వీలు కాలేదు.