IND vs SL: వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. ఇండియా బ్యాటింగ్.. 8 పరుగులకే మందాన ఔట్

మహిళల మహిళల వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ నిరాశగా గురి చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్ 30) ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది.