Indian Navy Jobs 2026: నెలకు రూ.లక్షన్నర జీతంతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2027 కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ నేవీ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో ప్రవేశాలు 2027 జనవరి నుంచి ప్రారంభం..