Indore Snake Bite Murder Case: పాముకాటు కాదు.. పక్కా ప్లాన్.. భార్యను చంపేసి పాముతో డ్రామాలు.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఇండోర్(Indore Snake Bite Murder Case)కు చెందిన అమితేష్ అలియాస్ షాలు పటేలియా తన భార్య శివానిని వదిలించుకోవాలని పథకం వేశాడు.