Inidan Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..న్యూ ఇయర్‌కు స్పెషల్ ట్రైన్స్.. వివరాలు ఇవే..

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ అందించింది. న్యూ ఇయర్, సంక్రాంతి సందర్బంగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన వివరాలతో రైల్వేశాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ట్రైన్ల షెడ్యూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.