Insurance with support గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఆరు రకాల బీమా పథకాలను కొత్తగా తీసుకొచ్చింది. తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్‌లతో పాలసీదారులకు భరోసా ఇస్తోంది. సురక్ష, సువిధ, సుమంగళ్, సంతోష్, గ్రామప్రియ, చిల్డ్రన్ పాలసీ పేర్లతో ఆరు పథకాలను ప్రవేశపెట్టింది. ఒక్కో పథకం ద్వారా రూ.10వేల నుంచి రూ.10 లక్షల వరకు పాలసీ తీసుకునే అవకాశం కల్పించింది