ISS: ముగియనున్న 'ఐఎస్‌ఎస్‌' 30 ఏళ్ల ప్రస్థానం.. సముద్రంలో కూల్చేయనున్న నాసా.. అంతరిక్ష చరిత్రలోనే అతిపెద్ద కూల్చివేత

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సురక్షితంగా పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేయడానికి అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' (NASA) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.