Jallikattu: రణరంగాన్ని తలపించిన జల్లికట్టు.. యువకులకు గాయాలు

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం శానంభట్లలో న్యూఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ జల్లికట్టు (పశువుల పండుగ) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో యువకులు కోడె గుత్తలను నిలువరించడానికి ప్రయత్నించడంతో పల్లె వీధులు రణరంగంగా మారాయి.