Janasena: ప్రముఖ నిర్మాతకు జనసేన పార్టీలో కీలక పోస్ట్

జనసేన పార్టీకి కొత్త ప్రధాన కార్యదర్శి నియమితులయ్యారు. సినీ నిర్మాత, సాఫ్ట్‌వేర్ వ్యాపారవేత్త రామ్ తాళ్ళూరిని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పదవికి ఎంపిక చేశారు. సంస్థాగత అభివృద్ధి బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు. 2014 నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఆయనకు సినీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉన్న అనుభవం జనసేనకు తోడ్పడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు