Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ‘RAW NTR’ వివాదంపై తారక్ టీమ్ సంచలన ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ (NTR) పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తారక్ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్ పేరుతో ‘RAW NTR’ అనే హ్యాండిల్ నుంచి వస్తున్న ప్రకటనలు, కార్యక్రమాలపై స్పందిస్తూ.. ఆ ఖాతాకు ఎలాంటి అధికారిక అనుమతి లేదని వెల్లడించింది. ఎన్టీఆర్కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక