Karimnagar : పంతం నీదా నాదా సై..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) ఉత్తర తెలంగాణ రాజకీయ కేంద్రమైన ఉమ్మడి జిల్లాలో మండే ఎండలను మించిన రాజకీయ వేడి రగిలింది. తమ రాజకీయాలకు మరోసారి ఈ జిల్లాను వేదికగా చేసుకొని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను అమలు చేస్తున్నాయి.