Karnataka: సీఎం పదవిపై శాసన సభ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసినసిద్దరామయ్య..!

తానే ఐదేళ్లపాటు కర్ణాటక ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీ సాక్షిగా సిద్దరామయ్య ప్రకటించారు. డీకే శివకుమార్‌తో సీఎం పదవిపై ఎలాంటి డీల్‌ లేదన్నారు. హైకమాండ్‌ మద్దతు తనకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుంటే, సిద్దరామయ్య నేతృత్వంలో పనిచేయడానికి అభ్యంతరం లేదన్న డీకే లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.