Kaun Banega Crorepati 17: కౌన్ బనేగా కరోడ్ పతిలో ఇండియన్ క్రికెట్‌పై రూ.50,00,000 ప్రశ్న.. సమాధానమిదే!

వన్డే చరిత్రలో తన తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ బౌలర్ ఎవరు అడిగారు. 50 లక్షల రూపాయల ప్రశ్న కావడంతో ఇది చెప్పడం అంత సామాన్యమైన విషయం కాదు. ఆప్షన్ ఏ జయ ప్రకాష్ యాదవ్.. ఆప్షన్ బి వేణుగోపాల్ రావు.. ఆప్షన్ సి సదాగోపన్ రమేష్.. ఆప్షన్ డి అబే కురువిల్లా అనే నాలుగు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి.